चाकण मार्केट में बारिश से प्याज-आलू सड़कर किसान संकट में
Chakan, Maharashtra:निर्यात ठप्प, पावसाचा फटका; चाकण बाजार समितीत कांदा बटाटा सडला, शेतकरी संकटात चाकण बाजार समितीत विक्रीसाठी आणलेल्या कांद्या आणि बटाट्यावर दुहेरी संकट कोसळले आहे. आखाती देशात सुरू असलेल्या युद्धामुळे कांद्याची निर्यात ठप्प झाल्याने बाजार समितीत मोठ्या प्रमाणावर कांदा आणि बटाटा साठून राहिला आहे. त्यातच अवकाळी पावसाने अचानक हजेरी लावल्याने उघड्यावर ठेवलेला कांदा आणि बटाटा पूर्णपणे भिजून खराब झाला आहे. बाजार समितीत कांदा साठवणुकीसाठी पुरेशी जागा नसल्याने शेतकऱ्यांना मोठा फटका बसला आहे. आधीच घसरलेले बाजारभाव आणि वाढलेला उत्पादन खर्च यामुळे शेतकरी आर्थिक अडचणीत सापडला आहे. शासनाने तातडीने मदत करावी, अशी मागणी शेतकऱ्यांकडून होत आहे.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
शिरूर में आंधी-बारिश से खरब पिक कलिंगड और आम-डालिंब बागों को भारी नुकसान
Shirur, Maharashtra:उत्तर पुणे जिल्ह्याच्या शिरूर आंबेगाव खेड जुन्नर तालुक्याला वादळी वाय्रासह गारपिटीच्या पावसाने झोडपल्याने कलिंगड पिकाचे प्रचंड नुकसान झालंय, आंबा डाळिंब बागांचेहि अतोनात नुकसान झाले. नुकसान ग्रस्त शेतातून याचाच आढावा घेतलाय आमचे प्रतिनिधी हेमंत चापुडे यांनी.जुनार में अनियमित बारिश से किसानों के कांदे पानी में डूबे
Barav, Maharashtra:जुन्नर तालुक्यातील रामवाडी पारगाव परिसरात अवकाळी पावसाने शेतकऱ्यांना अक्षरशः हवालदिल केलं आहे. कष्टाने उभं केलेलं कांद्याचं पिक पाण्यात जात असून, शेतात काढून ठेवलेला कांदा पावसात भिजत आहे. डोळ्यासमोर मेहनतीचं नुकसान होत असताना, नाईलाजाने शेतकऱ्यांना घराचा आश्रय घ्यावा लागत आहे. पावसाने शेतकऱ्यांची ही दैनीय अवस्था निर्माण केली आहे.बिबट्या ने मोटरसाइकिल सवार युवक पर हमला; युवक बचाव कर अस्पताल में भर्ती
Shirur, Maharashtra:आंबेगाव तालुक्यातील लोणी धामणी परीसरात मोटार सायकलवरून चाललेल्या अक्षय विधाटे या पंचवीस वर्षीय तरुणावर बिबट्याने हल्ला केला. यामध्ये अक्षय थोडक्यात बचावला असून प्राथमिक उपचारासाठी त्याला मंचर येथील उपजिल्हा रुग्णालयामध्ये दाखल करण्यात आले आहे.शिरुर के कान्हूर पाबळ क्षेत्र में भारी बारिश से गेहूं-आलू की फसलें बर्बाद, किसान संकट में
Shirur, Maharashtra:शिरूर तालुक्यातील कान्हूर पाबळ परिसराला ढगफटी सदृश्य पावसाने झोडपल्याने काढणीला आलेला गहू कांदा या पिकांचे प्रचंड नुकसान झाल्याने शेतकरी मोठ्या संकटात सापडलाय. या पावसाने शेतांना तळ्याचं स्वरूप आलं असून काढून ठेवलेला कांदा पूर्णपणे पाण्यात भिजल्याने हा ही कांदा आता खराब होणार असल्याने शेतकऱ्यांची डोकेदुखी वाढलीय. प्रतिनिधी हेमंत चापुडे झी मिडिया शिरूर पुणे..आंधी-बारिश से प्याज की फसल बर्बाद, किसानों को तात्कालिक मदद की जरूरत
Ambegaon, Maharashtra:उघड्या आभाळाखाली निसर्गाच्या भरोशावर शेतात घामगाळून रक्ताचे पाणी करून उभा केलेला शेतीमाल त्याच निसर्गाने उध्वस्त केल्याने बळीजाच्या डोळे पाणावलेत, उत्तर पुणे जिल्ह्याला गारपीटीन अवकाळी पावसाने झोडपल्याने कांदा तसेच कांदा बियान्याचे अतोनात नुकसान झाल्याने शेतकरी मोठ्या संकटात सापडलाय, पंचनाम्याचे कागदी घोडे नाचवण्यापेक्षा शेतकऱ्यांना तातडीने भरीव मदत द्या अशी मागणी शेतकऱ्यांकडून केली जातीय याचाच नुकसान ग्रस्त शेतातून आढावा घेतलाय आमचे प्रतिनिधी हेमंत चापुडे यांनीSonali Bendre Land Dispute: మహేష్‌బాబు హీరోయిన్‌పై కేసు నమోదు..భూమి ఆక్రమించిందంటూ రైతు ఆవేదన..తల్లిపై దాడి చేశారని ఆరోపణ!
Pune, Maharashtra:Sonali Bendre Land Dispute News: హీరోయిన్ సోనాలి బెంద్రేతో పాటు అతని భర్త గోల్డీ బెహ్ల్‌పై కేసు నమోదయ్యింది. తన తాతల తరం నాటి భూమని ఇప్పుడు ఆ దంపతులు అక్రమంగా పత్రాలను తారుమారు చేశారని ఆరోపణలు చేశాడు. దీంతో పాటు ఆ ఎకరా భూమి తనదే అంటూ న్యాయపోరాటం కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.
నటి సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బెహల్‌లపై ఇప్పుడు కేసు నమోదయ్యింది. పుణెలోని ఓ ఎకరం భూమి కొనుగోలు విషయంలో తమను మోసం చేశారని ఓ రైతు ఆవేదన ఇప్పుడు బయటకువచ్చింది. సోనాలి బెంద్రే భర్త గోల్డీ బెహల్ కొనుగోలు చేసిన భూమి తమ కుటుంబ పూర్వీకుల ఆస్తి అని ఇప్పుడు ఓ రైతు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఒప్పందంలో చట్టపరమైన వాస్తవాలను దాచిపెట్టారని ఆ రైతు స్పష్టం చేశారు.
పుణెలోని ఈ ఎకరం భూమి వివాదంలో గోల్డీ బెహల్, నటి సోనాలిపై ఆరోపణలు చేసిన రైతు పేరు చంద్రకాంత్ బాబు షిండే. ఏప్రిల్ 1, 1957 నుండి ఈ వివాదాస్పద భూమి తన తాత కేసు బాబాజీ షిండే పేరు మీద నమోదై ఉందని ఆయన వాదిస్తున్నారు. ఆ భూమిపై ఆయనకే పూర్తి హక్కులు ఉన్నాయని ఆ రైతు తెలిపారు. అయితే అసలు యజమాని నుంచి ఆ భూమిని మొదట మోసపూరిత పద్ధతుల ద్వారా బాలా షిండేకు అమ్మినట్లు చెప్పిన చంద్రకాంత్ షిండే.. ఆ తర్వాత పూర్తి హక్కులను చాకచక్యంగా దాచిపెట్టి గోల్డీ బెహల్ పేరు మీదకు బదిలీ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. రిజిస్టర్ పత్రాలను తారుమారు చేయడం ద్వారా ఆ భూమిపై తమ కుటుంబ హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వన్రాజ్ షిండే ఈ విషయంలో గట్టిగా గళం వినిపిస్తున్నారు. కేవలం కొనుగోలు, అమ్మకం పత్రాలను రూపొందించడం లేదా భూమి రికార్డులలో ఒకరి పేరు ఉండటం వల్ల ఎవరూ చట్టబద్ధమైన యజమాని అయిపోరని ఆయన వాదిస్తున్నారు. ఆ ఎకరం భూమిపై తన క్లయింట్ కుటుంబానికి అన్ని చట్టపరమైన హక్కులు ఉన్నాయని ఆ లాయర్ తెలిపారు. వాటిని విస్మరించి అక్రమంగా రిజస్టర్ చేయించారని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా తప్పు అని నొక్కిచెప్పారు.
2025 డిసెంబర్‌లో సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బెహ్ల్ ఈ వివాద భూమి వద్దకు వచ్చినప్పుడు అక్కడ తన తల్లితో విగ్వాదం జరిగినట్లు చంద్రకాంత్ షిండే తెలిపారు. గోల్డీ బెహ్ల్, అతని మనుషులు తన వృద్ధ తల్లిపై దాడి చేసి, ఆమెను దురుసుగా ప్రవర్తించారని రైతు చంద్రకాంత్ షిండే ఆరోపణలు చేస్తున్నారు. ఆ తర్వాత షిండే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. ప్రస్తుతం గోల్డీ బెహ్ల్ తరఫు న్యాయవాది రాజు షిండే అన్ని ఆరోపణలను ఖండించారు. ఈ కేసు పూణేలోని వాద్గావ్ మావల్ కోర్టులో విచారణలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
